Gowthami Putra Satakarni in UK
Gowthami Putra Satakarni in UK….
Common place for promotion among Telugites in U.K
Gowthami Putra Satakarni in UK….
London, 29 October 2016: Nth Planet Media Ltd is proud to announce that we have acquired exclusive UK distribution rights of the upcoming and most awaited NataRatna Sri Basavaramatarakaputra Balakrishna’s 100th film “GautamiputraSatakarni”
This is a Telugu historical film produced by Mr. SaibabuJagarlamudi & Mr. Y. Rajeev Reddy on First Frame Entertainment banner, directed by Krish (Anjani Putra) and music composed by Chirantan Bhatt.
We would like to thank producers on First Frame Entertainment banner, director and NON USA leading distributor Prudhvi Reddy Garu of Blue Eyes Entertainments for trusting and giving us the opportunity to be part of this biggest historical venture.
Nth Planet Media planning for UK’s biggest ever Telugu movie release for “GautamiputraSatakarni”.
For all trade and screening enquires of Gautamiputra Satakarni in UK please contact:
Nth Planet Media Ltd
Sundar – Call or WhatsApp +44 07453 304345
Rajesh – Call or WhatsApp +44 07713940878
Email: nthplanetmedia@gmail.com
Dhruva in UK by Saregama Cinema, Cine Colours Entertainment and 3One Entertainment
Sarigama Cinema, Cine Colours Entertainment and 3One Entertainments, the leading UK Telugu film distributors together are proud to announce that we are releasing Mega Power star Ram Charan‘s upcoming racy thriller ‘Dhruva’ throughout U.K.
Ram Charan along with beautiful Rakul Preet Singh and Aravind Swamy in a powerful role, “Dhruva” is expected to be a game changer in Ram Charan’s film career.
The first look poster & Audio of the film has already sent vibes in internet community with caption ‘My ENEMY is my STRENGTH’.
“DHRUVA” is directed by Surender Reddy of Race gurram & Kick fame and produced by Allu Aravind under the prestigious Geetha Arts banner.
‘Hiphop Tamizha’ with his popularity in Tamilnadu is roped in as music director and is expected to provide rocking music to suit Ram charan’s perfect dance steps. Audio release is slated for September release.
Our sincere thanks to Geetha Arts Allu Arvind garu and Bobby garu for giving us this exciting opportunity and making us part of the film.
“Dhruva” is scheduled to release on 2nd Dec’2016.
For screening enquiries across UK, please contact:
Pavan Mandava: 07859053840
Sanjay:-07872302024
Suresh:-07568 302620
Or Email: cinecolourse@gmail.com
NRI TRS CELL cordially invite you your family and friends for our ” 6th Anniversary Celebrations – CUM – Meet & Greet with TRS leaders”.
Hon’ble Shri. Ajmeera Chandulal Garu
(Minister for Tourism, Culture and Trible Welfare & TRS MLA, Mulgu)
Hon’ble Shri. Konda Vishweshwar Reddy Garu
(TRS MP – Chevella)
Please find below invitation details for the event:
Date & Time: Wednesday, 9th November 2016, Starts at 7pm – 9pm
Venue: Horizons Banqueting
210 Hanworth Road, Hounslow,
TW3 3TU
Car Park Entrance:
39, Whitton Road,
Hounslow, TW3 2DB
Please forward to friends and family.
Regards,
NRI TRS CELL – UK Team
మామూలు కాలేజ్ గొడవల్లో,సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో,నేను తీసిన “శివ” తో మొదలయ్యిన నా కెరియర్ ఇవ్వాల దేశాల మధ్య గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్ లో తియ్యబోతున్న“న్యూక్లియర్” వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను.
సి యమ్ ఎ గ్లోబల్ నిర్మించబోతున్న నా ” న్యూక్లియర్” చిత్రంచలనచిత్ర చరిత్రలోనే అతి ఖరీదైన చిత్రంగా రూ.340కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతోంది. ఇది కూడా అంతర్జాతీయ యాక్టర్ల రెమ్యునరేషన్ లెక్కవేయకుండా కేవలం మేకింగ్ కి కేటాయించిన బడ్జెట్.
ఇంత భారీ బడ్జెట్ కి కారణం ఈ చిత్రానికి ఎంచుకున్న అంశాన్ని ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్ లో తెరకెక్కించాలన్న నా నిర్మాతల నిర్ణయం.
ఈ చిత్రం అమెరికా, చైనా, రష్యా, యెమెన్, ఇండియాల్లో షూటింగ్ జరుపుకోబోతుండగా ఇందులో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్,యెమెన్, ఇండియాలకు చెందిన నటీనటులు నటించనున్నారు.
“న్యూక్లియర్” చిత్రానికి ఎంచుకున్నది ఒక అత్యంత వినూత్నమైన కథాంశం. అమెరికా, యూరప్, మధ్య ఆసియా..ఇలా ఎక్కడైనా ఈ రోజున అందరినీ ప్రధానంగా భయపెడుతున్న వారు తీవ్రవాదులు…ప్రతి ఉదయం నిద్ర లేస్తూనే ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక భయంకరమైన దాడికి సంబంధించిన వార్త మనం వింటూనే వుంటాం.
న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ని కూల్చేసినవిమానాలు, రోడ్ల మీద జనాన్ని గుద్ది పడేస్తూ దున్నుకెళ్లే ట్రక్కులు,ప్యారిస్, ముంబాయి వంటి నగరాల్లో వందలమంది అమాయికుల్నిచంపి పారేస్తున్న దృశ్యాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో చూస్తున్నాం వింటున్నాం. కానీ వాటన్నింటికన్నా ఇంకా చాల ఎక్కువుగా అసలు ఊహించటానికే భయపడే అత్యంత భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచన – ఒక వేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏమిటి?” – ఇదే “న్యూక్లియర్” చిత్రానికి సంబందించి నా కథ.
చాలా తీవ్రవాద సంస్థలు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాలపై కాలుదువ్వుతూ వాటిని కబళించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆలోచనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబ్ ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే, ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది.
70 ఏళ్ళ క్రిందట జపాన్ లో జరిగిన ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే ,ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక పెద్ద సిటీ లోఅటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే? కేవలం ఇరాక్,న్యూక్లియర్ బాంబులు కలిగి ఉందేమోనన్న అనుమానంతో ఆ దేశం పై అమెరికా చేసిన దాడి వల్ల,చాలదేశాలమధ్య విద్వేషాలు పెరగడం, మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారిపోవడం, గవర్నమెంట్లు కుప్పకూలడం, మూకుమ్మడిగా ఐసిస్ లాంటి విపరీత తీవ్రవాదులు పుట్టడం జరిగాయంటే, ముంబాయి లాంటి మహా నగరంలో ఒకవేళ ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ బాంబ్ పేలితే అది కచ్చితంగా మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి, తద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తుంది.
ఇదే “న్యూక్లియర్” పేరుతో నేను ఇంగ్లీష్ లో తీయబోయే నా మొదటి అంతర్జాతీయ చిత్ర కధాంశం.