కీళ్ళ నొప్పులపై పోరాటం
చాలామంది ఆర్థరైటిస్ పేషెంట్లును ట్రీట్‌మెంట్ కోసం పిజియోథెరపిస్టు వద్దకు తీసుకెళుతుంటారు. అయితే వారు వ్యాధి మూలలాలకు సంబంధఙంచిన మానసిక లక్షణాలను గుర్తించలేరు. ఆర్థరైటిస్ భావోద్వేగాలతో కూడిన ఒత్తిళ్ళు వల్ల రావడమే గాక చాలా మందిని ఇరవై ఏళ్ళ వయసులోనే కదలకుండా చేస్తున్నది. ఈ ఒత్తళ్ళు కీళ్ళ జాయింట్స్‌లో ఉండే ముఖ్యమైన ద్రవాలు నెమ్మదిగా ఎండి పోయేలా ఏస్తాయి. జాయింట్లలో తీవ్రవమైన రాపిడి ఏర్పడి ముందు ముందు ఎముుకలు విరిగే ప్రమాదానికి దారి తీస్తుంది.
అలా ఈ సమస్య శారీరకమైనది కాదని, అసలు మూల కారణం తెల్సుకున్న తర్వాత కేవలం వ్యాధి లక్షణాలకే కాక ఆ వ్యక్తికి సంపూర్ణ చికిత్సను ఆరంభిస్తారు.తీవ్రమైన భౄవోద్వేగాలును తొలగించుకునేందుకు నేను ‘ సనాతన క్రియ- ది ఏజ్‌లెస్ డైమన్షన్’ పుస్తకంలో ఒక టెక్నిక్ వివరించాను. సూర్య చక్రనుంచి మహాప్రాణ ( హెవీ ప్రాణ) సంబంధాను తగ్గించుకోవడం ద్వారా తీవ్రమైన భావోద్వేగాల నుంచి విముక్తి పొందవచ్చు.
వెనక్కి వాలి నిటారుగా కూర్చోండి. అర చేతులు నేల పై ఆన్చి పిరుదలకు దగ్గరగా ఉంచండి. కాళ్ళు ముందుకు చాచండి.కళ్ళు మూసుకోండి. ఈ కింద తెలిలపిన ఆసనాఉ వేయండి.
జాను ఆకర్షణ్ : కుడి మోకాలిని నేల పైకి ఆన్చండి. ఏడంకెలు లెక్కపెడుతూ పూర్తయ్యేవరకూ అలా ఉంచండి. తర్వాత నెమ్మదిగా మోకాలిని తేలిక(ఫ్రీగా) గా ఉంచండి. మళ్ళీ అదే విధంగా ఏడు సార్లు చేయండి. ఆ తర్వాత ఎడమ మోకాలిని కూడా ఇలాగే చేయండి. చివరిగా రెండు మోకాళ్ళను ఒకేసారి నేలపైకి బిగుతుగా ఆనిస్తూ 7 సార్లు అభ్యాసం చేయాలి.
జాను చక్ర : కుడి కాలిని మడిచి తొడ ఛాతీకి గట్టిగా తగిలేలా వంచండి. చేతులతో తొడను పట్టుకోండి. ఇప్పుడు తొడ కింది భగంలో ఉన్న ( మోకాలు వద్దనుంచి) కాలును గడియారం ముల్లు దిశలోనూ, వ్యతిరేక దిశలోనూ తిప్పండి( కదిలించండి). ఇలా ఒక్కోటి ఏడు సార్లు చేయాలి. శ్వౄసతో కలిసి ఇలా కాలు కదిపేలా చూసుకోండి. గాలిని కొద్దికొద్దిగా పీలుస్తూ మరో పక్కనుంచి వదలండి. ఇప్పుడు నెమ్మదిగా కాలును కింద పెట్టండా. ఇలాగే ఎడమకాలుతో కూడా సాధన చేయండి. చివరిగా శవాసనంలో కింద పడుకోండి. రీరంలో ఉన్న ఒక్కటొక్కటిగా ఉన్న కీళ్ళ గురించి తెల్సుకుని నదష్టి పెట్టండి. ఎక్కడ ఎముకలు బలహీనంగా ఉన్నాయో గ్రహించి వాటిని బలంగా చేసేందుకు కొద్దిపాటి సమయాన్ని కేటాయించండి. పుష్టికరమైన ఆరోగ్యవంటమైన నబీపజాయింట్స్( కీళ్ళ ఎముకలు ) కోసం సెసేమ్, వేప, సిన్నమాన్ నూనెలతో క్రమం తప్పకుండా మర్దన( మసాజ్) చేయాలని ఆయుర్వేద వైద్యం సూచిస్త్తోంది. లిని కూడా ఇలాగే చేనేలపైకి ఆన్చండి. ఏడంటవస్తారు
వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యాంటీ ఏజింగ్ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్ డైమన్షన్’ ఎన్నో ప్రశంసలు అందుకుంది.డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాఫౌండేషన్.కాం కు లాగ్ ఆన్ అవండి లేదామరిన్ని వివరాలకు ధ్యాన్ ఎట్‌ది రేట్ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్.కామ్ కు మెయిల్ చేయండి.