London Bonalu Invitation
ఆషాఢమాసం వచ్చింది..! ఇక అమ్మల గన్న అమ్మ…, ముగ్గురమ్మల మూలపుటమ్మకు బోనం సమర్పించే సమయంఆసన్నమయింది…! ఇంకేం లండన్ నగరం అంతటా సందడేసందడి…! ఓ వైపు బోనాల ఊరేగింపు..! మరోవైపు డప్పుదరువు…! సకలజనుల పాటలు…! చిన్న పిల్లల ఆటలు,పాటలు…!
మరియు సాంస్కృతిక కార్యక్రమాలు…!
వచ్చే ఆదివారం 17th నాడు పొద్దుగాళ్ళ పది గంటల నుండి
Hounlsow శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి నుండి Hounlsow High street మీదుగా సాగే ఈ జాతర ఊరేగింపు లో ఇక తీన్మారే…!
కావున మీరు అందరు బంధు మిత్ర సపరివార సమేతంగా వచ్చి అమ్మ వారి కృపకి పాత్రులు కావాల్సింది గా మా మనవి.
Come and join us…..